✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › యెహోవాను స్తుతించుడి | Yehovaanu Stutimchudi Lyrics

యెహోవాను స్తుతించుడి | Yehovaanu Stutimchudi Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Yehovaanu Sthuthinchudi lyrics
యెహోవాను స్తుతించుడి song lyrics
యెహోవాను స్తుతించుడి | సంజయ్ కుమార్ | Telugu Christian Song Lyric
యెహోవాను స్తుతించుడి (2)
యెహోవా నామమును స్తుతియించుడి
1.
యెహోవా దాసులారా యెహోవాను స్తుతించుడి
||యెహోవాను||
ఆయన నామమును కీర్తించుడి (2)
2.
యెహోవా సంఘమా యెహోవాను స్తుతించుడి
||యెహోవాను||
ఆలయమున యెహోవాను సన్నుతించుడి (2)
3.
యెహోవా దేవుడని యెహోవాను స్తుతించుడి
||యెహోవాను||
ఆయనే దేవుడని కొనియాడుడి (2)
4.
యెహోవా జ్ఞానిఅని యెహోవాను స్తుతించుడి
||యెహోవాను||
ఆయనే జ్ఞాని అని చాటి చెప్పండి (2)
5.
యెహోవా జీవమని యెహోవాను స్తుతించుడి
||యెహోవాను||
ఆయనే జీవమని మహిమపరచుడి (2)
Yehovaanu Sthuthinchudi | Sanjay Kumar | Telugu Christian Song Lyric
Yehovaanu sthuthinchudi (2)
Yehova naamamunu stutiyinchudi
1.
Yehova daasulaaraa Yehovaanu stutinchudi
Aayana naamamunu keerthinchudi (2)
|| Yehovaanu ||
2.
Yehova sanghamaa Yehovaanu stutinchudi
Aalayamuna Yehovaanu sannutinchudi (2)
|| Yehovaanu ||
3.
Yehova Devudani Yehovaanu stutinchudi
Aayane Devudani koniyaadudi (2)
|| Yehovaanu ||
4.
Yehova jnaaniani Yehovaanu stutinchudi
Aayane jnaani ani chaati cheppandi (2)
|| Yehovaanu ||
5.
Yehova jeevamani Yehovaanu stutinchudi
Aayane jeevamani mahimaparachudi (2)
|| Yehovaanu ||
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.