✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › Yesayya Kanikarapoonuda Song Lyrics | యెసయ్య కనికరపూర్ణుడా bro yesanna 2016 hosanna ministires

Yesayya Kanikarapoonuda Song Lyrics | యెసయ్య కనికరపూర్ణుడా bro yesanna 2016 hosanna ministires

▣ Oct 12, 2026
♫ Lyrics
yesayya kanikarapoonuda bro yesanna song  2016 Telugu Lyrics :
 
యెసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా
నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము
1 నా వలన  ఏదియు ఆశింపకయే ప్రేమించితివి
 నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి (2)
 సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే  " యెసయ్యా  "
2  నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు
దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి
ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి
అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము  " యెసయ్యా " 
3 నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన
 సీయెనులో వారు నిలిచెదరు
 నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు
నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు  " యెసయ్యా "
ఆరధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..
yesayya kanikarapuurNuDaa manoehara preamaku nilayuDaa
neeveanaa samtoeshagaanamuu sarvasampadalaku aadhaaramu
1 naa valana  eadiyu aaSimpakayea preamimchitivi
 nanu rakshimchuTaku unnata bhaagyamu viDichitivi (2)
 siluva maanupai raktamu kaarchi rakshimchitivi
SaaSvata kRpapomdi jeevimtunu ila nee korakea  " yesayyaa  "
2 naa koraku sarvamu dhaaraaLamugaa dayacheayu vaaDavu
dahayu teerchuTaku bamDanu cheelchina upakaarivi
aalasina vaari aaSanu tRpti parachitivi
anamta kRpa pomdi aaraadhimtunu anukshaNamu  " yesayyaa "
3 nee valana balamu nomdina vaarea dhanyulu nee sannidhiyaina
 seeyenuloe vaaru nilichedaru
 niluvaramaina raajyamuloe ninu chuchuTaku
nityamu kRpa pomdi seavimchedanu tudivaraku  " yesayyaa "
aaradhanaku yoegyuDavu .. ellaveaLalaa puujyuDavu ..

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.