Abrahamu Devudu Naa Devudu Song Lyrics | అబ్రహము దేవుడు నా దేవుడు | Telugu Christian Song Lyrics

Abrahamu Devudu Naa Devudu Song Lyrics | అబ్రహము దేవుడు నా దేవుడు | Telugu Christian Song Lyrics
అబ్రహము దేవుడు నా దేవుడు
ఇస్సాకు దేవుడు నా దేవుడు
యాకోబు దేవుడు నా దేవుడు
ఆ దేవుని చేతులెత్తి పూజింతుము
లేనివి ఉన్నట్టుగా చేసేవాడు
నూరేళ్ళయినా బిడ్డలిచ్చేవాడు
విశ్వాసమంటే విజయాలకు
విశ్వాసరూపుడు నా దేవుడు
సముద్రాలను మహ దాటించువాడు
అరణ్యాలలో అన్నీ సమకూర్చువాడు
విశ్వాసమంటే విజయాలు కూర్చే
విశ్వాసరూపుడు నా దేవుడు
Abrahamu Devudu Naa Devudu
Issaaku Devudu Naa Devudu
Yaakobu Devudu Naa Devudu
Aa Devuni Chetuletti Poojintumu
Lenivi Unnattugaa Chesevaadu
Noorellayinaa Biddalichchevaadu
Visvaasamante Vijayaalaku
Visvaasaroopudu Naa Devudu
Samudraalanu Maha Daatinchuvaadu
Aranyaalalo Annee Samakoorchuvaadu
Visvaasamante Vijayaalu Koorche
Visvaasaroopudu Naa Devudu

About “Abrahamu Devudu Naa Devudu Song Lyrics | అబ్రహము దేవుడు నా దేవుడు | Telugu Christian Song Lyrics”

What language is Abrahamu Devudu Naa Devudu Song Lyrics | అబ్రహము దేవుడు నా దేవుడు | Telugu Christian Song Lyrics in?

The lyrics of Abrahamu Devudu Naa Devudu Song Lyrics | అబ్రహము దేవుడు నా దేవుడు | Telugu Christian Song Lyrics are in Telugu. It is a christian in our Telugu collection.

Can I use these lyrics in church?

Yes — these lyrics are shared for worship, prayer and personal devotion. Use the copy button above to add them to your song sheet or slides.

View All Telugu songs →