Anthuleni Premanu Song Lyrics | అంతులేని ప్రేమను | Telugu Christian Song Lyrics

Anthuleni Premanu Song Lyrics | అంతులేని ప్రేమను | Telugu Christian Song Lyrics
అంతులేని ప్రేమను చూపావు దేవా
ఏనాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా
నన్ను నిత్యము నడిపే సారధి నీవు
అణువణువు యేసు నీ కొలువే
నీ ప్రేమలో లేదు లోపం
నీ ప్రేమకు లేదు అంతం
నా వారే నన్ను నిందించినా
లోకమంత నన్ను వ్యతిరేకించినా
నేనున్నానని నా వెంట ఉండి
నా బ్రతుకును ఏదేనుగా మార్చినావు
నా యెడ నీకున్న తలంపులెరుగక
హృదయములో కలత చెందితిని
నా భారమంత నీ భుజములపై మోసి
ఉన్నత స్థానములో నిలిపితివి
యోగ్యత లేని నన్ను చూచి
నీ నిత్య మహిమకు పిలిచివి
నాలో ఊపిరి ఉన్నత కాలము
ప్రతి చోట నీ ప్రేమ చా టెదను
Antuleni Premanu Choopaavu Devaa
Enaatiki Taragani Bhaagyamichchaavayyaa
Nannu Nityamu Nadipe Saaradhi Neevu
Anuvanuvu Yesu Nee Koluve
Nee Premalo Ledu Lopan
Nee Premaku Ledu Antan
Naa Vaare Nannu Nindinchinaa
Lokamanta Nannu Vyatirekinchinaa
Nenunnaanani Naa Venta Undi
Naa Bratukunu Edenugaa Maarchinaavu
Naa Yeda Neekunna Talanpulerugaka
Hrudayamulo Kalata Chenditini
Naa Bhaaramanta Nee Bhujamulapai Mosi
Unnata Sthaanamulo Nilipitivi
Yogyata Leni Nannu Choochi
Nee Nitya Mahimaku Pilichivi
Naalo Oopiri Unnata Kaalamu
Prati Chota Nee Prema Chaa Tedanu

About “Anthuleni Premanu Song Lyrics | అంతులేని ప్రేమను | Telugu Christian Song Lyrics”

What language is Anthuleni Premanu Song Lyrics | అంతులేని ప్రేమను | Telugu Christian Song Lyrics in?

The lyrics of Anthuleni Premanu Song Lyrics | అంతులేని ప్రేమను | Telugu Christian Song Lyrics are in Telegu. It is a christian in our Telugu collection.

Can I use these lyrics in church?

Yes — these lyrics are shared for worship, prayer and personal devotion. Use the copy button above to add them to your song sheet or slides.

View All Telugu songs →