రేయిపగలు నీ పద సేవే | Reyipagalu Nee Pada Seve Lyrics
Telugu Songs - తెలుగు పాటలు
Reyi Pagalu Ni Pada Seve
రేయి పగలు నీ పదసేవే song lyrics
Reyi Pagalu Ni Pada Seve
రేయి పగలు నీ పదసేవే song lyrics
రేయిపగలు నీ పద సేవే | Old Telugu Christian Song
జీవదాయక చేయుట మేలు
సాటిలేని దేవుడ వీవే
నాదు కోట కొండయు నీవే (2)
సాటిలేని దేవుడ వీవే
నాదు కోట కొండయు నీవే (2)
1.
పరమ పురిలో వరదా నిరతం
దూత గణముల స్తుతులను సల్ప (2)
శుద్ధుడు పరిశుద్ధుడనుచు
పరమ పురిలో వరదా నిరతం
దూత గణముల స్తుతులను సల్ప (2)
శుద్ధుడు పరిశుద్ధుడనుచు
|| రేయి ||
పూజనొందె దేవుడ వీవే (2)
పూజనొందె దేవుడ వీవే (2)
2.
జిగటమన్నే మానవులంతా
పరమ కుమ్మరి ప్రభుడవు నీవే (2)
సృష్టి కర్తను మరచి జనులు
జిగటమన్నే మానవులంతా
పరమ కుమ్మరి ప్రభుడవు నీవే (2)
సృష్టి కర్తను మరచి జనులు
|| రేయి ||
సృష్టినే పూజించుట తగునా (2)
సృష్టినే పూజించుట తగునా (2)
3.
పెంట కుప్పల నుండి దీనుల
పైకి లేపు ప్రభుడవు నీవే (2)
గర్వ మణచి గద్దెలు దించి
పెంట కుప్పల నుండి దీనుల
పైకి లేపు ప్రభుడవు నీవే (2)
గర్వ మణచి గద్దెలు దించి
|| రేయి ||
ఘనులనైన మేపవా గడ్డి ! (2)
ఘనులనైన మేపవా గడ్డి ! (2)
4.
నరుల నమ్ముట కంటె నిజముగ
నీదు చరణం శరణం దేవా (2)
రాజులను ధర నమ్ముట కంటే
నరుల నమ్ముట కంటె నిజముగ
నీదు చరణం శరణం దేవా (2)
రాజులను ధర నమ్ముట కంటే
|| రేయి ||
రాజరాజవు నాకాశ్రయము (2)
రాజరాజవు నాకాశ్రయము (2)
5.
అగ్ని వాసనంటకుండ
అబెద్నెగోలతో నుండిన దేవా (2)
దానియేలును సింహపు బోనులో
అగ్ని వాసనంటకుండ
అబెద్నెగోలతో నుండిన దేవా (2)
దానియేలును సింహపు బోనులో
|| రేయి ||
ఆదుకొన్న నాథాుడ వీవే (2)
ఆదుకొన్న నాథాుడ వీవే (2)
6.
పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు
పరము జేర్చు పథము నీవే (2)
అడుగు జాడల నడచి హనోకు
పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు
పరము జేర్చు పథము నీవే (2)
అడుగు జాడల నడచి హనోకు
|| రేయి ||
పరము చేరె ప్రాణము తోడ (2)
పరము చేరె ప్రాణము తోడ (2)
7.
మృతుల సహితము లేపినావు
మృతిని గెల్చి లేచినావు (2)
మృతుల నెల్ల లేపే వాడవు
మృతుల సహితము లేపినావు
మృతిని గెల్చి లేచినావు (2)
మృతుల నెల్ల లేపే వాడవు
|| రేయి ||
మృత్యువును మృతిచేసితి వీవు (2)
మృత్యువును మృతిచేసితి వీవు (2)
Reyi Pagalu Nee Pada Seve |
Old Telugu Christian Song
Old Telugu Christian Song
Reyi pagalu nee pada seve
Jeevadaayaka cheyuta melu
Saatileni Devuda veeve
Naadu kota kondayu neeve (2)
Jeevadaayaka cheyuta melu
Saatileni Devuda veeve
Naadu kota kondayu neeve (2)
1.
Parama purilo varadaa niratam
Doota ganamula stutulanu salpa (2)
Shuddhudu parishuddhudanuchu
Parama purilo varadaa niratam
Doota ganamula stutulanu salpa (2)
Shuddhudu parishuddhudanuchu
Poojanonde Devuda veeve (2)
|| Reyi ||
|| Reyi ||
2.
Jigatamanne maanavulantaa
Parama kummari Prabhudavu neeve (2)
Srushtikartanu marachi janulu
Jigatamanne maanavulantaa
Parama kummari Prabhudavu neeve (2)
Srushtikartanu marachi janulu
Srushtine poojinchuta tagunaa (2)
|| Reyi ||
|| Reyi ||
3.
Penta kuppala nundi deenula
Paiki lepu Prabhudavu neeve (2)
Garva manachi gaddelu dinchi
Penta kuppala nundi deenula
Paiki lepu Prabhudavu neeve (2)
Garva manachi gaddelu dinchi
Ghanulanaina mepavaa gaddi! (2)
|| Reyi ||
|| Reyi ||
4.
Narula nammutu kante nijamuga
Needu charanam sharanam Devaa (2)
Raajulanu dhara nammutu kante
Narula nammutu kante nijamuga
Needu charanam sharanam Devaa (2)
Raajulanu dhara nammutu kante
Raajaraajavu naakaashrayamu (2)
|| Reyi ||
|| Reyi ||
5.
Agni vaasanantakunda
Abednegolato nundina Devaa (2)
Daaniyelunu simhapu bonulo
Agni vaasanantakunda
Abednegolato nundina Devaa (2)
Daaniyelunu simhapu bonulo
Aadukonna Naathudaa veeve (2)
|| Reyi ||
|| Reyi ||
6.
Parama Gurudavu Prabhulaku Prabhudavu
Paramu jerchu pathamu neeve (2)
Adugu jaadala nadachi Hanoku
Parama Gurudavu Prabhulaku Prabhudavu
Paramu jerchu pathamu neeve (2)
Adugu jaadala nadachi Hanoku
Paramu chere praanamu toda (2)
|| Reyi ||
|| Reyi ||
7.
Mrutula sahitamu lepinavu
Mrutini gelchi lechinavu (2)
Mrutula nella lepe vaadavu
Mrutula sahitamu lepinavu
Mrutini gelchi lechinavu (2)
Mrutula nella lepe vaadavu
Mrutyuvunu mruti chesiti veevu (2)
|| Reyi ||
|| Reyi ||
Spread the love