యేసు క్రీస్తు ప్రార్ధనా మందిరము | Yesu Kreestu Praardhanaa Mamdiramu Lyrics

Comfort - ఆదరణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Salvation - రక్షణ పాటలు
yesu kristhu prardhana mandhiramu song lyrics
యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము song lyrics
యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము | Telugu Christian Song Lyrics
ఇది అపోస్తులుల ప్రార్ధనా మందిరము (2)
1.
కూలిపోయిన ఇల్లులను తిరిగి కట్టును
|| యేసు ||
పాడైన హృదయాలను బాగుచేయును (2)
2.
 రోగులైన వారికి వైద్యకేంద్రము
|| యేసు ||
పాపులైనవారికి క్షమా కేంద్రము (2) 
3.
 న్యాయమును తీర్చేటి న్యాయస్థానము
|| యేసు ||
లోకాన్ని నడిపేటి దైవస్థానము (2) 
4.
మనుజులను ప్రేమించే ప్రేమాలయము
|| యేసు ||
అందరికీ దారిచూపే దేవాలయము (2) 
5.
ప్రేమతోటి నింపేటి దివ్య దామమము
|| యేసు ||
క్షేమమును ఇచ్చేటి ధర్మ క్షేత్రము (2) 
Yesu Kreestu Praardhanaa Mandiramu | Telugu Christian Song Lyrics
Yesu Kreestu Praardhanaa Mandiramu
Idi Apostulula Praarthanaa Mandiramu (2)
1.
Koolipoyina illulanu tirigi kattunu
Paadaina hrudayaalanu baaguchEyunu (2)
|| Yesu ||
2.
Rogulaina vaariki vaidyakendramu
Paapulaina vaariki kshamaa kendramu (2)
|| Yesu ||
3.
Nyaayamunu teercheti nyaayasthaanamu
Lokaanni nadipeti daivasthaanamu (2)
|| Yesu ||
4.
Manujulanu preminche premaalayamu
Andariki daarichoopE devaalayamu (2)
|| Yesu ||
5.
Prematoti nimpEti divya daamamamu
Kshemamunu icheti dharma kshetramU (2)
|| Yesu ||
Spread the love

About “యేసు క్రీస్తు ప్రార్ధనా మందిరము | Yesu Kreestu Praardhanaa Mamdiramu Lyrics”

What language is యేసు క్రీస్తు ప్రార్ధనా మందిరము | Yesu Kreestu Praardhanaa Mamdiramu Lyrics in?

The lyrics of యేసు క్రీస్తు ప్రార్ధనా మందిరము | Yesu Kreestu Praardhanaa Mamdiramu Lyrics are in Telegu. It is a christian in our Telugu collection.

Can I use these lyrics in church?

Yes — these lyrics are shared for worship, prayer and personal devotion. Use the copy button above to add them to your song sheet or slides.

View All Telugu songs →